లోకేష్‌కు పోటీగా బైరెడ్డి..పైచేయి ఎవరిది?
యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ దూసుకెళుతున్న విషయం తెలిసిందే. తనదైన శైలిలో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ..ప్రజలకు అండగా ఉంటూ ఆయన ముందుకెళుతున్నారు. అయితే గతంతో పోలిస్తే లోకేష్ ఇప్పుడు లీడరుగా చాలా బలపడ్డారు. గత ఎన్నికల్లో ఓడిపోవచ్చు గాని..వైసీపీ నేతలు ఎగతాళి చేయవచ్చు గాని..అయినా సరే లోకేష్ వెనక్కి తగ్గకుండా కష్టపడి మళ్ళీ ప్రజా బలం పెంచుకుంటూ వస్తున్నారు. అయితే లోకేష్‌ని ఎగతాళి చేయడం వైసీపీ నేతలు ఆపలేదు. ఆయన పాదయాత్రకు గాని, సభలకు గాని ప్రజలు భారీగానే […]