కర్నూలు తమ్ముళ్ళు తగ్గట్లేదు..కానీ అదే మైనస్..!
ఎప్పుడైతే కర్నూలు జిల్లాలో బాబు పర్యటన విజయవంతమైందో అప్పటినుంచి ఆ జిల్లాలో తెలుగుదేశం నేతలు దూకుడుగా పనిచేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో జిల్లాలో మంచి ఫలితాలు రాబట్టాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 14 సీట్లు ఉంటే ఒక్క సీటు కూడా టీడీపీ గెలవలేదు. దీంతో ఇక్కడ పట్టు సాధించడమే లక్ష్యంగా టీడీపీ నేతలు పనిచేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో ఇటీవల బాబు టూర్‌కు ప్రజల నుంచి అనుహ్యా స్పందన వచ్చింది. పత్తికొండ, ఆదోని, కర్నూలు, ఎమ్మిగనూరు, ఆలూరు స్థానాల్లో బాబు […]