డేంజర్ జోన్‌లో గోదావరి మంత్రులు..గట్టెక్కేది ఎవరు?
ఏపీలో మంత్రుల పనితీరు అంతంత మాత్రమే ఉన్నట్లు కనిపిస్తుంది. పేరుకు మంత్రులుగా ఉంటున్నారు గాని వారి వారి శాఖలపై పట్టు తెచ్చుకుని, అభివృద్ధి పనులు చేయడం తక్కువ. ఎంతసేపటికి ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, పవన్‌లని తిట్టడమే మంత్రుల పనిగా ఉంది. దీని వల్ల చాలామంది మంత్రులపై వ్యతిరేకత కనిపిస్తుంది. పైగా చాలామంది ప్రజలకు కొంతమంది మంత్రులనే సంగతి తెలియదు. అంటే మంత్రుల పరిస్తితి అలా ఉంది. ఇదే క్రమంలో గోదావరి జిల్లాల్లో ఉన్న మంత్రుల పనితీరు మెరుగ్గా లేదని తెలుస్తోంది. […]