వైసీపీలో ‘తిరుగుబాటు’..కమలం పెద్దల హస్తం?
అధికార వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇంతకాలం తిరుగులేని బలంతో ఉన్న వైసీపీకి సొంత నేతలే షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే జగన్ పాలనపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది..అటు ఎమ్మెల్యేలపై కూడా వ్యతిరేకత పెరుగుతుంది. దీనికి తోడు నేతల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువగా ఉంది. ఇదే సమయంలో పార్టీలో కొందరు నేతలు అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు. చిన్న స్థాయి నేతలు ఏమో..ఎమ్మెల్యేలపై అసంతృప్తి రాగం వినిపిస్తుంటే..ఎమ్మెల్యేలు సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటు చేసే పరిస్తితి కనిపిస్తోంది. ఇప్పటికే […]