May 31, 2023
cherala
ap news latest AP Politics TDP latest News Uncategorized YCP latest news

 పర్చూరు-చీరాల కాంబినేషన్..రెండిటిల్లో వైసీపీకి ఎదురుదెబ్బలే!

పర్చూరు-చీరాల ఈ రెండు స్థానాల్లో గెలుపు కోసం వైసీపీ ఇప్పుడు నానా ఎత్తులు వేస్తుంది. ఎలాగైనా నెక్స్ట్ ఎన్నికల్లో గెలవాలని పాట్లు పడుతుంది. గత ఎన్నికల్లో ఈ రెండు స్థానాల్లో టి‌డి‌పి గెలిచిన విషయం తెలిసిందే. పర్చూరులో ఏలూరి సాంబశివరావు, చీరాలలో కరణం బలరామ్ గెలిచారు. అయితే ఆ తర్వాత కరణంని వైసీపీలోకి లాక్కున్నారు. దీంతో చీరాలపై పట్టు బిగించవచ్చు అనేది వైసీపీ ప్లాన్. కానీ ఆ పరిస్తితి కనిపించలేదు..అక్కడ ఆధిపత్య పోరు మొదలైంది. వైసీపీ నుంచి పోటీ […]

Read More