తిరుపతి ఈ సారైనా టీడీపీకి దక్కేనా?
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం కలిసిరాని ప్రాంతాల్లో తిరుపతి పార్లమెంట్ కూడా ఒకటి. ఇక్కడ టిడిపి గెలుపు అరుదు అని చెప్పవచ్చు. ఎప్పుడో 1984లో ఒకసారి అక్కడ టిడిపి గెలిచింది. మధ్యలో టిడిపి పొత్తులో భాగంగా 1999 ఎన్నికల్లో బిజేపి గెలిచింది. అంతే ఇంకా అక్కడ ఇంతవరకు టిడిపి గెలవలేదు. అంటే తిరుపతిలో టిడిపికి బలం లేదనే చెప్పవచ్చు. 1984 నుంచి మళ్ళీ అక్కడ టిడిపి జెండా ఎగరలేదు. ఇకా గత రెండు […]