వైసీపీ కోసం టీడీపీ నేతల కష్టం..బాబుకు డ్యామేజ్?
వైసీపీ కోసం టిడిపి నేతలు కష్టపడుతున్నారు..అవును నిజమే వైసీపీ కోసం టిడిపి నేతలు పనిచేస్తున్నారు..అదేంటి అలా ఎలా పనిచేస్తారని అనుకోవచ్చు. అదే మరి రాజకీయం అంటే. టిడిపి లో ఉంటూ పరోక్షంగా వైసీపీకి సహకరించే కోవర్టు నేతలు ఎక్కువగానే ఉన్నారు. వారి వల్ల పార్టీకి పరోక్షంగా నష్టం మాత్రం గట్టిగా జరుగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆ పరిస్తితి ఎక్కువ కనిపిస్తుంది. నెల్లూరు అంటే వైసీపీ కంచుకోట అనే చెప్పాలి. గత ఎన్నికల్లో జిల్లాలో 10కి […]