జనసేన-సీపీఐ రెడీ..టీడీపీ ప్లాన్ ఏంటి?
ఏపీ రాజకీయాల్లో పొత్తులు రెడీ అయ్యాయి..టీడీపీతో పొత్తుకు ఇటు జనసేన, అటు సిపిఐ సైతం సిద్ధమయ్యాయి. ఇప్పుడు బంతి టిడిపి కోర్టులో ఉంది. టిడిపి పొత్తులపై ఎలా ముందుకెళుతుందనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే పొత్తు పెట్టుకుంటే సీట్లు త్యాగాలు చేయాల్సింది టిడిపినే. ఎందుకంటే టిడిపికి 175 స్థానాల్లో బలం ఉంది..జనసేనకు అలా లేదు..కేవలం కొన్ని జిల్లాల్లో కొన్ని సీట్లలోనే బలం ఉంది. ఇటు సిపిఐకి ఏదో నాలుగైదు స్థానాల్లో గెలుపుని ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ […]