June 10, 2023
Dharmana Prasada Rao
Politics TDP latest News Trending Videos

ధర్మానతో సెపరేట్ రాష్ట్రం స్కెచ్..అందుకే తగ్గట్లేదా?

జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనికి ప్రజల ఆమోదం ఎంత ఉందో తెలియదు గాని…తమని ప్రజలు గెలిపించారు కాబట్టి..అదే ప్రజా ఆమోదం అని వైసీపీ ముందుకెళ్లింది. కానీ టీడీపీ, ఇతర పార్టీలు, అమరావతి ప్రాంత ప్రజలు..అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని పోరాటం చేస్తున్నారు. దీనిపై న్యాయ పోరాటం జరుగుతుంది. దీంతో మూడు రాజధానులు ముందుకెళ్లలేదు…ఇటు అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేయడం లేదు. చివరికి రాష్ట్రానికి ఒక రాజధాని అనేది చెప్పుకోవడానికి […]

Read More
ap news latest AP Politics

సిక్కోలులో సీనియర్లకు సెగలు..దెబ్బపడుతుందా?

ఉత్తరాంధ్ర వైసీపీలో సీనియర్లుగా చెప్పుకునే నేతలు ఎక్కువగా శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నారు. ధర్మాన ప్రసాద్ రావు, తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్. ఈ ముగ్గురు నేతలు శ్రీకాకుళం వైసీపీలో కీలక నేతలుగా ఉన్నారు. ఇక వీరే విశాఖ రాజధాని కోసం గట్టిగానే గళం విప్పుతున్నారు. అలాగే చంద్రబాబుపై విమర్శలు చేసే విషయంలో ధర్మాన, తమ్మినేని ముందుంటారు. ఇలా వైసీపీలో కీలక నేతలుగా ఉన్న వీరికి ఇబ్బందికర పరిస్తితులు పెరుగుతున్నాయి. గత ఎన్నికల్లో ముగ్గురు గెలవడం..వైసీపీ అధికారంలోకి రావడం, మంత్రులు అవ్వడం జరిగింది. మొదట […]

Read More