గుంటూరులో ఆ సీట్లపై నో క్లారిటీ..బాబు ట్విస్ట్ ఇస్తారా?
తెలుగుదేశం పార్టీ బాగా స్ట్రాంగ్ అవుతున్న జిల్లాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా కూడా ఒకటి అని చెప్పాలి. ఈ జిల్లాలో టిడిపి వేగంగా పుంకుంది. కమ్మ వర్గం ప్రభావం ఉండటం, వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రావడం, టిడిపి నేతలు బలపడటం, రాజధాని అమరావతి అంశం..ఇలా కొన్ని కారణాలతో గుంటూరులో టిడిపి బలపడింది. మెజారిటీ నియోజకవర్గాల్లో టిడిపి ఆధిక్యంలో ఉందని చెప్పవచ్చు. అయితే కొన్ని స్థానాల్లో అభ్యర్ధులు ఎవరు అనేది క్లారిటీ లేకపోవడం, జనసేనతో పొత్తు ఉంటుందా? లేదా? అనే కన్ఫ్యూజన్ వల్ల కొన్ని సీట్లలో క్లారిటీ […]