March 22, 2023
Dutta Ramachandrarao
ap news latest AP Politics

వంశీ కాన్ఫిడెన్స్..గన్నవరంలో అంత ఈజీనా!

ఎవరోచ్చి బరిలో ఉన్న గుడివాడలో కొడాలి నాని, గన్నవరంలో తాను గెలవడం ఖాయమని వల్లభనేని వంశీ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. దమ్ముంటే గుడివాడ-గన్నవరంల్లో చంద్రబాబు-లోకేష్ పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారు. ఎవరు నిలబడిన తమ గెలుపుని ఆపలేరని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి గన్నవరం బరిలో నిలబడి తాను గెలుస్తానని వంశీ చెబుతున్నారు. అయితే వంశీ కాన్ఫిడెన్స్ గా చెప్పడానికి కారణం ఏంటి? గనవరంలో గెలవడం అంత ఈజీనా అంటే..ప్రస్తుతం అక్కడ రాజకీయం గమనిస్తే వంశీ గెలుపుకు అనుకూల […]

Read More
ap news latest AP Politics

గన్నవరం పంచాయితీ..దుట్టా-యార్లగడ్డ రివర్స్ గేర్!

అధికార వైసీపీలో చాలా నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు ఉన్న విషయం తెలిసిందే. ఈ పోరు వల్ల వైసీపీకి భారీ డ్యామేజ్ అవుతుంది. ఇప్పటికే కొన్ని స్థానాల్లో పరిస్తితి దారుణంగా ఉంది. నేతలు వీధికెక్కి రచ్చకు దిగుతున్నారు. అదే సమయంలో కృష్ణా జిల్లాలోని గన్నవరంలో కూడా పెద్ద పంచాయితీ నడుస్తోంది. ఇక్కడ వైసీపీలో గ్రూపులు ఉన్నాయి. ఎప్పుడైతే టీడీపీలో గెలిచి వల్లభనేని వంశీ వైసీపీలోకి వచ్చారో, అప్పటినుంచి అక్కడ పోరు మొదలైంది. వంశీపై ఓడిపోయిన వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు, మరో […]

Read More