గన్నవరం బరిలో కమ్మ నేత?
టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఇటీవల గుండెపోటుకు గురైన కోమాలోకి వెళ్లారు..ఇక గురువారం ఆయన మరణించారు. అయితే బచ్చుల మరణంతో గన్నవరం అంశం మరోసారి హాట్ టాపిక్ అయింది. మళ్ళీ గన్నవరంలో టిడిపి కొత్త నేతని వెతుక్కునే పరిస్తితి వచ్చింది. గత ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. దీంతో గన్నవరం టిడిపికి నాయకుడు లేకుండా పోయారు. ఈ క్రమంలోనే అర్జునుడుని ఇంచార్జ్ […]