ఒంటరైన వంశీ..గన్నవరం టీడీపీలో ట్విస్ట్?
గన్నవరంలో ఇటీవల ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే…టిడిపి నేత ఇంటిపై, టిడిపి ఆఫీసుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దాడులు చేసిన విషయం తెలిసిందే. వీటికి నిరసనగా రోడ్డు ఎక్కిన టిడిపి శ్రేణులపై మళ్ళీ వంశీ అనుచరులు దాడులు చేయడానికి రావడం, అక్కడ టిడిపి శ్రేణులు ప్రతిఘటించడంతో..రెండు వర్గాల మధ్య యుద్ద వాతావరణం నడిచింది. కానీ ఇంత జరిగిన పోలీసులు అరెస్ట్ చేసింది టిడిపి నేత పట్టాభిని, టిడిపి నేతలని…పైగా పట్టాభిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారట..ఆ విషయాన్ని తాజాగా కోర్టుకు వచ్చిన […]