వెస్ట్‌లో కమ్మ తమ్ముళ్ళ రివెంజ్?
గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో ఎంతమంది కమ్మ తమ్ముళ్ళు ఓడిపోయారో చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా కమ్మ నేతలు ఓటమి పాలయ్యరు. అలా ఓటమి పాలైన కమ్మ నేతలు..వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి రివెంజ్ తీర్చుకోవాలని చూస్తున్నారు. అందుకు తగిన విధంగా రాజకీయం చేస్తూ బలపడుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ఉన్న ముగ్గురు కమ్మ నేతలు ఈ సారి ఖచ్చితంగా గెలుపు గుర్రం ఎక్కాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో […]