విశాఖ నార్త్‌లో గంటా..ఈ సారి సీటు మార్చరా?
ఏపీలో రాజకీయాలు ఏ మాత్రం అర్ధం కాకుండా చేసే నాయకుడు ఎవరంటే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అని చెప్పవచ్చు. ఆయన ఎప్పుడు ఎలాంటి రాజకీయం చేస్తారో అర్ధం కాదు. అలాగే ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారు..ఏ పార్టీలోకి వెళ్తారనేది క్లారిటీ ఉండదు. ఇంతవరకు ఆయన పోటీ చేసిన చోట మళ్ళీ పోటీ చేయలేదు. 1999 ఎన్నికల్లో టిడిపి నుంచి అనకాపల్లి ఎంపీగా గెలిచారు. 2004లో టిడిపి నుంచి చోడవరం ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ప్రజారాజ్యం నుంచి […]