April 2, 2023
Giddalur
ap news latest AP Politics

గిద్దలూరులో మెజారిటీని కరిగించడం కష్టమేనా?

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ బలంగా ఉన్న స్థానాల్లో గిద్దలూరు ఒకటి అని చెప్పవచ్చు. గతంలో గిద్దలూరులో ఏ పార్టీకి అనుకున్న విధంగా ఆదరణ ఉండేది కాదు..ఒకో ఎన్నికలో ఒకో పార్టీ గెలిచేది. మొదట్లో ఇక్కడ కాస్త కాంగ్రెస్ హవా ఉండేది. ఆ తర్వాత టి‌డి‌పి సత్తా చాటింది. 1985లో టి‌డి‌పి గెలవగా, 1989లో కాంగ్రెస్, మళ్ళీ 1994, 1999 ఎన్నికల్లో టి‌డి‌పి గెలిచింది. ఇంకా అంతే టి‌డి‌పి చివరిసారిగా గెలిచింది అప్పుడే. 2004లో కాంగ్రెస్, 2009లో ప్రజారాజ్యం గెలిచింది. ఇక 2014, 2019 […]

Read More