వాలంటీర్ల ఓట్లపై కూడా డౌటేనా..వైసీపీకి వింత పరిస్తితి!
జగన్ అధికారంలోకి రాగానే తీసుకొచ్చిన కొత్త వ్యవస్థ…వాలంటీర్ వ్యవస్థ. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ని నియమించారు. ఆ 50 ఇళ్ల బాగోగులు వారే చూసుకుంటారని, వారి సమస్యలని పరిష్కరిస్తారని, పథకాలు సక్రమంగా అందేలా చేస్తారని చెప్పుకొచ్చారు. అవును ఇదంతా వినడానికి బాగానే ఉంది..కానీ అది అమల్లోకి వచ్చిందా? అంటే ముందు వాలంటీర్లు అంటే వైసీపీ కార్యకర్తలని పెట్టారు. ఆ విషయం స్వయంగా వైసీపీ నేతలే చెప్పారు. వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లు అయ్యారు అనమాట. ఇక వారు చెప్పిన వారికే పథకాలు..నచ్చిన […]