వాలంటీర్లతో రాజకీయం..వైసీపీకి కలిసోచ్చేనా?
రాజకీయ వ్యూహాలు పన్ని..ఉన్నది లేనట్లుగా..లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేసి..ప్రత్యర్ధులని దెబ్బకొట్టడంలో వైసీపీ ఎప్పుడు ముందే ఉంటుందని చెప్పవచ్చు. గత ఎన్నికల ముందు నుంచి..ఇప్పటివరకు వైసీపీ అలాంటి తరహా వ్యూహాలతోనే ముందుకెళుతుంది. పైగా ఇప్పుడు అధికారంలో ఉండటం వైసీపీకి పెద్ద అడ్వాంటేజ్. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి తీరాలనే విధంగా వైసీపీ రకరకాల వ్యూహాలు వేస్తుంది. ఇదే క్రమంలో గృహసారథిలని, కన్వీనర్లని నియమించిన విషయం తెలిసిందే. ప్రతి 50 ఏళ్ళకు ముగ్గురు గృహసారథిలని పెట్టి..వారు ప్రతి ఇంటికెళ్ళి జగన్ […]