రాజాంలో సీన్ రివర్స్..15 ఏళ్ల తర్వాత టీడీపీకి ఛాన్స్.!
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం గత 15 ఏళ్లుగా టిడిపి గెలుపుకు దూరమైన స్థానం. 2009, 2014, 2019 ఎన్నికల్లో టిడిపి వరుసగా ఓడిపోతూ వస్తుంది. 2009, 2014 ఎన్నికల్లో టిడిపి నుంచి మాజీ స్పీకర్ ప్రతిభా భారతి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో టిడిపిలోకి వచ్చిన కొండ్రు మురళికి సీటు ఇచ్చారు. ఆయన పోటీ చేసిన కూడా టిడిపికి ఓటమి తప్పలేదు. ఓడిపోయాక కొన్ని రోజులుగా యాక్టివ్ గా కనిపించలేదు. మళ్ళీ రాజకీయ మారుతుండటంతో కొండ్రు యాక్టివ్ […]