గుడివాడలో ఐదో విజయం..కొడాలి ఓవర్ కాన్ఫిడెన్స్?
తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ఎదిగి..అదే పార్టీకి చెక్ పెడుతూ వస్తున్న కొడాలి నాని..ఈ సారి ఎన్నికల్లో కూడా గెలుపు తనదే అనే ధీమాలో ఉన్నారు. గుడివాడలో ఐదో విజయం సాధిస్తానని అంటున్నారు. అయితే ఇలా ఐదోసారి కూడా విజయం తనదే అని చెప్పడం అనేది కాన్ఫిడెన్స్ గా కనిపించడం లేదు. పూర్తిగా ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉంది..ఎందుకంటే ఇప్పటివరకు గుడివాడలో నాలుగుసార్లు గెలిచారు. 2004, 2009 ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచారు. అప్పుడు రాజకీయంగా కొన్ని వర్గాలపై పట్టు […]