తొక్కిసలాటలో కుట్ర ఉందా? టీడీపీ తిప్పికొడుతుందా?
తెలుగుదేశం పార్టీని వరుసగా విషాద ఘటనలు వెంటాడుతున్నాయి. ఇటీవలే కందుకూరు ఘటన మరవక ముందే గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మృతి చెందారు. అయితే ఈ సభలో మొదట చంద్రబాబు పాల్గొని..తన స్పీచ్ పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత కానుకలు పంపిణీ చేసే సమయంలో తొక్కిసలాట జరిగింది. ముగ్గురు మహిళలు మరణించారు. అయితే వుయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది…దీంతో దీని బాధ్యత తమదే అని వుయ్యూరు ఫౌండేషన్ […]