పెదకూరపాడులో టఫ్ ఫైట్..పైచేయి ఎవరిదంటే?
ఉమ్మడి గుంటూరు జిల్లాలో కమ్మ వర్గం హవా ఎక్కువ ఉన్న స్థానాల్లో పెదకూరపాడు కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఇక్కడ కాపు, బీసీ, ఎస్సీ వర్గాలు ఉన్నాయి గాని..రాజకీయాలని కమ్మ వర్గం ఎక్కువ ప్రభావితం చేయగలదు. అటు కాపు వర్గం ప్రభావం ఉంటుంది. అయితే కమ్మ వర్గం హవా ఉన్నా సరే ఇక్కడ టిడిపి ఎక్కువసార్లు గెలవలేదు. 1983, 1985 ఎన్నికల్లో, 2009, 2014 ఎన్నికల్లోనే టిడిపి గెలిచింది. టిడిపి హవా ఉన్న 1994, 1999 ఎన్నికల్లో కూడా ఇక్కడ టిడిపి గెలవలేదు. ఇక్కడ కాంగ్రెస్ […]