టీడీపీలో వియ్యంకులు ఈ సారి గట్టెక్కుతారా?
తెలుగుదేశం పార్టీలో ఇద్దరు వియ్యంకులు గెలుపు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని చూస్తున్నారు. అలా గెలుపు కోసం ఎదురుచూస్తున్న వియ్యంకులు ఎవరో కాదు ఒకరు వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మరొకరు పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్. కమ్మ వర్గానికి చెందిన వీరిద్దరికి మొదట రాజకీయ బంధం ఉంది..తర్వాత వ్యాపార బంధం..చివరికి జీవీ తన కుమార్తెని శ్రీధర్ కుమారుడుకు ఇచ్చి పెళ్లి చేశారు. దీంతో ఇద్దరు నేతలు వియ్యంకులు అయ్యారు. అయితే […]