సరదాగా కలిసిన లోకేష్-యష్…కానీ టీడీపీకి అడ్వాంటేజ్!
టీడీపీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అధినేత చంద్రబాబు పనిచేస్తున్న విషయం తెలిసిందే. మళ్ళీ పార్టీని గాడిలో పెట్టే దిశగా ముందుకు తీసుకెళుతున్నారు. ఇదే సమయంలో టీడీపీ కోసం లోకేష్ పాదయాత్ర చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. జనవరి 27 నుంచి పాదయాత్ర చేయడానికి లోకేష్ సిద్ధమయ్యారు. కుప్పం టూ ఇచ్చాపురం 4 వేల కిలోమీటర్లు, 400 రోజులు పాదయాత్ర చేయడానికి ఫిక్స్ అయ్యారు. పాదయాత్రలో ప్రధానంగా యువత ఓట్లని టార్గెట్ చేసుకుని లోకేష్ ముందుకెళ్తారని తెలుస్తోంది. […]