తాడేపల్లి ఇంట్లో జగన్ కనపడట్లేదా.. వామ్మో నిత్యం అక్కడేనా ?
కరోనా వచ్చి ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు చక్కగా హైదరాబాద్ పారిపోయి, అక్కడ తలదాచుకుంటున్నారు. ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు దాక్కుని ఇప్పుడు దొంగ దీక్షలు చేస్తున్నారు. ...
Read more