May 31, 2023
Jagan
ap news latest AP Politics

నరసాపురంలో ట్విస్ట్‌లు..ఆ రాజుల పొజిషన్ ఏంటి?

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త పట్టున్న ప్రాంతాల్లో నరసాపురం పార్లమెంట్ కూడా ఒకటి. ఇక్కడ టి‌డి‌పి అదిరిపోయే విజయాలనే సొంతం చేసుకుంది. 1984, 1989, 1991, 19996 ఎన్నికల్లో టి‌డి‌పి సత్తా చాటింది. 1999 ఎన్నికల్లో టి‌డి‌పి సపోర్ట్ తో బి‌జే‌పి గెలిచింది. ఇక 2014 ఎన్నికల్లో కూడా అదే జరిగింది. టి‌డి‌పితో పొత్తులో భాగంగా అక్కడ బి‌జే‌పి గెలిచింది. ఇక 2019 ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. టి‌డి‌పి నుంచి పోటీ చేయాల్సిన రఘురామకృష్ణంరాజు..వైసీపీలోకి […]

Read More
ap news latest AP Politics

1999 తర్వాత అక్కడ పసుపు జెండా రెపరెపలు!

కడప అంటే తెలుగుదేశం పార్టీ గురించి పెద్దగా చెప్పుకోవడానికి లేదనే చెప్పాలి. అక్కడ పార్టీ పెద్దగా సత్తా చాటిన సందర్భాలు లేవు. ఎప్పుడో 1999 ఎన్నికల్లో కాస్త ప్రభావం చూపింది అంతే..మళ్ళీ ఆ జిల్లాలో టి‌డి‌పి సత్తా చాటలేదు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో టి‌డిపి దారుణంగా ఓడిపోతునే వచ్చింది. అందులో కొన్ని స్థానాల్లో గెలుపుకు దూరమై చాలా ఏళ్ళు అయింది. అలా గెలుపుకు దూరమైన స్థానాల్లో మైదుకూరు కూడా ఒకటి. ఇక్కడ టి‌డి‌పి గెలిచింది కేవలం రెండు సార్లు […]

Read More
ap news latest AP Politics

ఎస్. కోట..కంచుకోట..టీడీపీ ఆధిక్యం!

ఉమ్మడి విజయనగరం జిల్లా శృంగవరపుకోట…తెలుగుదేశం పార్టీకి కంచుకోట..ఇక్కడ టి‌డి‌పి అద్భుతమైన విజయాలు సాధించింది. పార్టీ ఆవిర్భావం నుంచి సత్తా చాటూతూనే ఉంది. 1983 నుంచి 1999 వరకు వరుసగా అదిరిపోయే విజయాలు సొంతం చేసుకుంది. కానీ 2004లో కాంగ్రెస్ హవా లో ఎస్ కోటలో టి‌డి‌పి ఓడిపోయింది. అయితే మళ్ళీ పుంజుకుని 2009, 2014 ఎన్నికల్లో టి‌డి‌పి విజయం సాధించింది. ఇక 2019 ఎన్నికల్లో జగన్ గాలిలో మళ్ళీ టి‌డి‌పి ఓడిపోయింది. వైసీపీ నుంచి కడుబండి శ్రీనివాసరావు గెలిచారు. […]

Read More
ap news latest AP Politics

ప్రత్తిపాడులో టీడీపీకి కొత్త అభ్యర్ధి..గెలుపుపై నో డౌట్!

తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి..ప్రత్తిపాడులో పార్టీని గెలుపు దిశగా తీసుకెళ్లి..అనూహ్యంగా వరుపుల రాజా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ప్రత్తిపాడులో టి‌డి‌పికి ఆధిక్యం పెరుగుతుందనే తరుణంలో ఆయన మరణించడం…పార్టీకి కాస్త లోటు అని చెప్పవచ్చు. కానీ ఆ లోటుని భర్తీ చేస్తూ తాజాగా రాజా భార్య సత్యప్రభకు ప్రత్తిపాడు బాధ్యతలు అప్పగించారు. దీంతో ప్రత్తిపాడులో టి‌డి‌పి గెలుపు ఫిక్స్ అయిందని చెప్పవచ్చు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఈ ప్రత్తిపాడు నియోజకవర్గంలో టి‌డి‌పి ఇప్పటివరకు అయిదుసార్లు […]

Read More
ap news latest AP Politics

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్విస్ట్..టీడీపీకి టచ్‌లో!

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీకి షాక్ ఇచ్చిన టి‌డి‌పి…ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా షాక్ ఇస్తుందా? ప్రస్తుతం ఉన్న పరిస్తితులని చూస్తుంటే కాస్త డౌట్ గానే ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. మొత్తం 7 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, ఆల్రెడీ పోలింగ్ మొదలైంది.. సి‌ఎం జగన్ తో సహ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటు వేశారు. అయితే 7 స్థానాలకు వైసీపీ అభ్యర్ధులని నిలబెట్టింది. ఇటు టి‌డి‌పి సైతం ఒక అభ్యర్ధిని పెట్టింది. […]

Read More
ap news latest AP Politics

బాబు-రామోజీరావు టార్గెట్‌గా వైసీపీ..రివర్స్ అవుతుందా?

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎలాంటి కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాలసిన పని లేదు. ప్రతిపక్ష టి‌డి‌పి నేతలని టార్గెట్ చేసి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారో.. ఆర్ధికంగా, మానసికంగా, శారీరకంగా ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారో..ఎన్ని సంఘటనలు జరిగాయో చెప్పాలంటే పేజీలు సరిపోవు. మరి ఆ రేంజ్ లో వైసీపీ కక్షపూరిత రాజకీయం నడిచింది. ఇక టి‌డి‌పి అధినేత చంద్రబాబుని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు..ఆయని కొందరు నేతలు ఎలా బూతులు తిట్టారు..ఫ్యామిలీని ఎలా తిట్టారో అందరికీ తెలిసిందే. […]

Read More
ap news latest AP Politics

జనసేనలోకి జంపింగులు..వైసీపీకి మాజీల షాకులు.!

ఏపీలో జనసేన బలం పెంచే దిశగా పవన్ కల్యాణ్ పనిచేయడం మొదలుపెట్టారు. ఇంతకాలం ఆయన పార్టీ బలోపేతంపై పెద్దగా చర్యలు తీసుకోలేదనే చెప్పాలి. ఏదో అప్పుడప్పుడు రాష్ట్రానికి రావడం..వైసీపీపై ఫైర్ అవ్వడం చేస్తున్నారు. మళ్ళీ సినిమా షూటింగుల్లో బిజీ అయిపోతున్నారు. అంతే తప్ప పార్టీ బలోపేతంపై కృషి చేయడం లేదు. అందుకే జనసేన అనుకున్న మేర బలం పుంజుకోలేకపోయింది. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీపై ఫోకస్ పెట్టారు. కాకపోతే ఇప్పటికిప్పుడు పార్టీని బలోపేతం […]

Read More
ap news latest AP Politics

లోకేష్‌తో చిత్తూరులో సైకిల్‌కి మైలేజ్..కానీ లీడ్?

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర దాదాపు ముగింపుకు వచ్చేసింది. గత నెలన్నర రోజుల నుంచి లోకేష్ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. జిల్లాలోని 14 స్థానాలు కవర్ అయ్యేలా లోకేష్ పాదయాత్ర జరిగిన విషయం తెలిసిందే. జనవరి 27న మొదలైన పాదయాత్ర..మధ్యలో తారకరత్న మరణంతో రెండు రోజులు బ్రేకు పడింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల రెండు రోజులు బ్రేకులు పడింది. మార్చి 11న తంబళ్ళపల్లెలో లోకేష్ పాదయాత్ర ఆగింది. 14న మళ్ళీ […]

Read More
ap news latest AP Politics

టీడీపీకి కలగానే ఆ స్థానాలు..గెలుపుకు దూరమే!

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలపడుతూ వస్తుంది..గత ఎన్నికలతో పోలిస్తే..ఇప్పుడు పార్టీ బాగా బలపడింది..గెలుపుకు దగ్గరగా వస్తుంది. అయితే ఇంకా కొన్ని స్థానాల్లో టి‌డి‌పికి పట్టు దొరకడం లేదు. అసాలు కొన్ని స్థానాల్లో టి‌డి‌పి గెలుపుకు దూరమై చాలా ఏళ్ళు అయిపోయింది..నెక్స్ట్ కూడా గెలిచే ఛాన్స్ కనిపించడం లేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొన్ని స్థానాల్లో టి‌డి‌పికి గెలుపు కలగానే మిగిలిపోయేలా ఉంది. ఉమ్మడి ప్రకాశంలో 12 స్థానాలు ఉన్నాయి..తాజాగా వచ్చిన సర్వేలో టి‌డి‌పి…అద్దంకి, పర్చూరు, కొండపి, సంతనూతలపాడు, కనిగిరి, ఒంగోలు స్థానాల్లో గెలుస్తుందని తేలింది. […]

Read More
ap news latest AP Politics

1985 తర్వాత అక్కడ టీడీపీ జెండా ఎగరబోతుంది!

ఉమ్మడి కర్నూలు జిల్లా అంటేనే టి‌డి‌పికి ఏ మాత్రం పట్టు లేని జిల్లా అని చెప్పవచ్చు. ఎప్పుడో 1999 ఎన్నికల్లో జిల్లాలో కొంతమేర సత్తా చాటింది. ఆ తర్వాత నుంచి జిల్లాలో టి‌డి‌పి సత్తా చాటలేకపోతుంది. ఇక గత రెండు ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ హవా నడుస్తోంది. 2014 ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 14 సీట్లలో వైసీపీ 11 సీట్లు గెలుచుకుంది. టి‌డి‌పికి 3 సీట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో టి‌డి‌పి ఒక్క సీటు గెలుచుకోలేదు. వైసీపీ […]

Read More