ఆత్మాభిమానం చంపుకోలేకే బయటకు వచ్చా..
జగిత్యాల మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ డా. శ్రావణి బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో పార్టీలో చేరిన శ్రావణికి.. పార్టీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ అరవింద్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్ ని ప్రపంచంలోనే నెంబర్ వన్ కి తీసుకెళ్లారని ఈ సందర్భంగా శ్రావణి వ్యాఖ్యానించారు. బీజేపీ అభివృద్ధిని చూసి ఈ […]