రాపాకకు రివర్స్..లాజిక్ లేని స్క్రిప్ట్..రాజోలులో ఓటమి అంచుకు!
వరుస ఓటములతో అధికార వైసీపీలో కల్లోలం మొదలైన విషయం తెలిసిందే. మూడు పట్టభద్రులు, ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీ ఓడిపోయింది. టిడిపి అనూహ్యంగా గెలిచింది. అయితే నాలుగు స్థానాల్లో ఓడినంత మాత్రాన వైసీపీకి నష్టం ఏంటి అని అనుకోవచ్చు..ఇక్కడే లాజిక్ ఉంది. ఇంతకాలం అధికార బలం ప్రజలని పథకాలు పోతాయని భయపెట్టి దాదాపు అన్నీ ఎన్నికల్లో గెలిచేశారు. అలాంటి గెలుపుకు పట్టభద్రులు బ్రేకులు వేశారు. మూడు ప్రాంతాల్లో వైసీపీపై వ్యతిరేకత మొదలైందని చూపించారు. ఇక సొంత […]