March 24, 2023
Janasena
ap news latest AP Politics

లోకేష్‌తో చిత్తూరులో సైకిల్‌కి మైలేజ్..కానీ లీడ్?

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర దాదాపు ముగింపుకు వచ్చేసింది. గత నెలన్నర రోజుల నుంచి లోకేష్ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. జిల్లాలోని 14 స్థానాలు కవర్ అయ్యేలా లోకేష్ పాదయాత్ర జరిగిన విషయం తెలిసిందే. జనవరి 27న మొదలైన పాదయాత్ర..మధ్యలో తారకరత్న మరణంతో రెండు రోజులు బ్రేకు పడింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల రెండు రోజులు బ్రేకులు పడింది. మార్చి 11న తంబళ్ళపల్లెలో లోకేష్ పాదయాత్ర ఆగింది. 14న మళ్ళీ […]

Read More
ap news latest AP Politics

టీడీపీకి కలగానే ఆ స్థానాలు..గెలుపుకు దూరమే!

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలపడుతూ వస్తుంది..గత ఎన్నికలతో పోలిస్తే..ఇప్పుడు పార్టీ బాగా బలపడింది..గెలుపుకు దగ్గరగా వస్తుంది. అయితే ఇంకా కొన్ని స్థానాల్లో టి‌డి‌పికి పట్టు దొరకడం లేదు. అసాలు కొన్ని స్థానాల్లో టి‌డి‌పి గెలుపుకు దూరమై చాలా ఏళ్ళు అయిపోయింది..నెక్స్ట్ కూడా గెలిచే ఛాన్స్ కనిపించడం లేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొన్ని స్థానాల్లో టి‌డి‌పికి గెలుపు కలగానే మిగిలిపోయేలా ఉంది. ఉమ్మడి ప్రకాశంలో 12 స్థానాలు ఉన్నాయి..తాజాగా వచ్చిన సర్వేలో టి‌డి‌పి…అద్దంకి, పర్చూరు, కొండపి, సంతనూతలపాడు, కనిగిరి, ఒంగోలు స్థానాల్లో గెలుస్తుందని తేలింది. […]

Read More
ap news latest AP Politics

1985 తర్వాత అక్కడ టీడీపీ జెండా ఎగరబోతుంది!

ఉమ్మడి కర్నూలు జిల్లా అంటేనే టి‌డి‌పికి ఏ మాత్రం పట్టు లేని జిల్లా అని చెప్పవచ్చు. ఎప్పుడో 1999 ఎన్నికల్లో జిల్లాలో కొంతమేర సత్తా చాటింది. ఆ తర్వాత నుంచి జిల్లాలో టి‌డి‌పి సత్తా చాటలేకపోతుంది. ఇక గత రెండు ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ హవా నడుస్తోంది. 2014 ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 14 సీట్లలో వైసీపీ 11 సీట్లు గెలుచుకుంది. టి‌డి‌పికి 3 సీట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో టి‌డి‌పి ఒక్క సీటు గెలుచుకోలేదు. వైసీపీ […]

Read More
ap news latest AP Politics TDP latest News

విశాఖ సిటీలో టీడీపీకి ట్రబుల్..సేవ్ చేసేది ఎవరు?

విశాఖ సిటీ అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట..గత రెండు ఎన్నికల్లో సిటీలోని నాలుగు స్థానాల్లో టి‌డి‌పి సత్తా చాటుతూనే ఉంది. 2014 ఎన్నికల్లో విశాఖ ఈస్ట్, వెస్ట్, సౌత్ సీట్లలో టి‌డి‌పి గెలవగా, టి‌డి‌పి పొత్తులో భాగంగా విశాఖ నార్త్ లో బి‌జే‌పి గెలిచింది. 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో విశాఖలోని మిగతా అన్నీ స్థానాల్లో టి‌డి‌పి ఓడిపోయింది గాని..సిటీలోని నాలుగు స్థానాల్లో టి‌డి‌పి జెండా ఎగిరింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖలో టి‌డి‌పిని దెబ్బతీయడమే లక్ష్యంగా రాజకీయం […]

Read More
ap news latest AP Politics

ఆత్మసాక్షి సంచలన సర్వే..జిల్లాల వారీగా లీడ్ ఎవరిదంటే?

ఏపీ రాజకీయాల్లో ఆత్మసాక్షి సంస్థ సర్వే సంచలనం సృష్టిస్తుంది. తాజాగా రిలీజ్ చేసిన ఆత్మసాక్షి సర్వే…ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయి. మళ్ళీ ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలిచేస్తామని హల్చల్ చేస్తున్న వైసీపీకి భారీ షాక్ ఇచ్చినట్లు అయింది. 175 సీట్లే టార్గెట్ అని కాన్ఫిడెన్స్ తో ఉన్న జగన్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఈ సారి ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం కష్టమని తేలిపోయింది. కొద్దిగా కష్టపడితే టి‌డి‌పి అధికారంలోకి వస్తుందని ఆత్మసాక్షి సర్వే […]

Read More
ap news latest AP Politics TDP latest News

రాజోలు-అమలాపురంలో జనసేనతోనే రిస్క్.!

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ పెద్దగా మంచి విజయాలు అందుకోని నియోజకవర్గాల్లో రాజోలు, అమలాపురం ఉంటాయని చెప్పాలి. మొదట నుంచి ఈ ఎస్సీ స్థానాల్లో టి‌డి‌పి గొప్ప విజయాలు ఏమి సాధించలేదు. రాజోలులో టి‌డి‌పి ఐదు సార్లు గెలిచింది. 1983, 1985, 1994, 1999, 2014 ఎన్నికల్లో గెలిచింది. అంటే టి‌డి‌పి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి రాజోలులో టి‌డి‌పి గెలిచింది. అయితే ఇప్పుడు రాజోలులో టి‌డి‌పి పరిస్తితి కాస్త భిన్నంగా ఉంది. జనసేన ఎంట్రీతో అక్కడ టి‌డి‌పి బలం తగ్గింది. గత […]

Read More
AP Politics Politics TDP latest News

వైసీపీ రెబల్స్ జగన్‌కు చెక్ పెడతారా?

అధికార వైసీపీ నుంచి ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు బయటకొచ్చిన విషయం తెలిసిందే..నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు..అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే వైసీపీకి దూరమయ్యారు. వైసీపీలో జరుగుతున్న కొన్ని తప్పులని ఎత్తిచూపడం..ఆయనకు అధిష్టానం సమయం ఇవ్వకపోవడంతో..అప్పటినుంచి రఘురామ వైసీపీకి యాంటీగా మారిన విషయం తెలిసిందే. ప్రతిరోజూ ప్రెస్ మీట్ పెట్టి వైసీపీపై విరుచుకుపడుతున్నారు. ఇక రఘురామకు చెక్ పెట్టాలని వైసీపీ కూడా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిందో చెప్పాల్సిన పనిలేదు. ఇలా వైసీపీ రెబల్ గా మారిన రఘురామ […]

Read More
ap news latest AP Politics TDP latest News

దర్శిని టీడీపీ లైట్ తీసుకుందా? కొత్త క్యాండిడేట్ ఎవరు?

2019 ఎన్నికల నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శిలో టి‌డి‌పికి నిలకడైన నాయకుడు దొరకడం లేదు. ఎప్పటికప్పుడు నాయకులు మారుతూనే ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి టి‌డి‌పి తరుపున శిద్ధా రాఘవరావు పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో శిద్ధా ఒంగోలు ఎంపీగా పోటీ చేయగా, దర్శి నుంచి బాలయ్య ఫ్రెండ్ కదిరి బాబూరావు పోటీ చేశారు. ఇద్దరు నేతలు ఓడిపోయారు. ఓడిపోయాక శిద్ధా టి‌డి‌పిని వదిలి వైసీపీలోకి వెళ్లారు. ఆ వెంటనే కదిరి సైతం టి‌డి‌పిని వదిలి […]

Read More
ap news latest AP Politics

దర్శిలో ట్విస్టులే ట్విస్టులు..నేతల జంపింగులు!

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న దర్శిలో ఊహించని ట్విస్టులు చోటు చేసుకునేలా ఉన్నాయి. అసలు ఇక్కడ ఏ నేత ఏ పార్టీలోకి వెళ్తారో అర్ధం కాకుండా ఉంది. మామూలుగానే ఇక్కడ జంపింగులు ఎక్కువ. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ గతంలో ప్రజారాజ్యం, కాంగ్రెస్ లో పనిచేసి వైసీపీలోకి జంప్ చేసిన నాయకుడే. నెక్స్ట్ ఎన్నికల్లో ఈయనకు వైసీపీ నుంచి సీటు డౌట్. దర్శి సీటు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి దక్కేలా ఉంది. దీంతో మద్దిశెట్టి టి‌డి‌పి లేదా […]

Read More
ap news latest AP Politics

టీడీపీ-జనసేన పొత్తుపై కన్ఫ్యూజన్..ఏం జరుగుతోంది?

వచ్చే ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటుందా? అంటే ఇంకా క్లారిటీగా ఏమి చెప్పలేని పరిస్తితి ఉందని చెప్పాలి. ఎందుకంటే పొత్తుపై రోజుకో రకమైన ప్రచారం నడుస్తోంది. ఓ వైపు పొత్తు ఉంటుందనే ప్రచారం వస్తుంటే..మరోవైపు పొత్తు ఉండదనే ప్రచారం వస్తుంది. అయితే అధినేతల మనసులో ఏముందనేది రెండు పార్టీల కార్యకర్తలకు క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే చంద్రబాబు-పవన్‌ రెండుసార్లు కలిశారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. జగన్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుంటే ఒకరినొకరు సంఘీభావం తెలుపుకుంటున్నారు. […]

Read More