వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. జనసేనకు రూట్ క్లియర్!
నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు దిశగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుస్తోంది. అయితే పొత్తు ఉంటే మాత్రం ఖచ్చితంగా జనసేనకు టిడిపి కొన్ని సీట్లు ఇవ్వాలి. కాకపోతే ఈ సీట్ల లెక్కలపై ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కొన్ని సీట్లు జనసేనకు ఇవ్వడానికి టిడిపి రెడీ అయిందని తెలుస్తోంది. ఆ సీట్లలో ఉన్న టిడిపి నేతలకు చంద్రబాబు ముందుగానే హింట్ ఇచ్చారని తెలుస్తోంది. పొత్తు ఉంటే మాత్రం […]