జోగికి జగన్ షాక్..రెంటికీ చెడినట్లేనా?
ఏపీలో మంత్రి జోగి రమేష్ పరిస్తితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందని చెప్పవచ్చు. ఇటు ప్రాతినిధ్యం వహించే పెడన సీటు పోయేలా ఉంది..అటు సొంత స్థానం మైలవరం పోయేలా ఉంది. ఎటు చూసుకున్న చివరికి జోగికి సీటు దక్కేలా కనిపించడం లేదు. ఒకవేళ ఏ సీటు దక్కిన గెలుపు కూడా దక్కే ఛాన్స్ కనిపించడం లేదు. వాస్తవానికి జోగి సొంత స్థానం మైలవరం…కానీ 2009 ఎన్నికల్లో వైఎస్సార్…జోగిని పెడనకు పంపించారు. అక్కడ గౌడ ఓట్లు ఎక్కువ ఉండటం, వైఎస్సార్ […]