అనంత టీడీపీలో సీట్లు మారనున్నాయా?
ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీకి బలం ఎక్కువనే సంగతి తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో మాత్రం టీడీపీ సత్తా చాటలేకపోయింది. వైసీపీ వేవ్ లో దారుణంగా ఓడింది. జిల్లాలో 14 సీట్లు ఉంటే కేవలం 2 సీట్లు మాత్రమే టీడీపీ గెలుచుకుంది. అయితే నిదానంగా జిల్లాలో బలపడే దిశగా టీడీపీ నేతలు పనిచేస్తున్నారు. కాకపోతే పూర్తి స్థాయిలో టీడీపీ బలపడినట్లు కనిపించడం లేదు. కొంతమంది నేతలు దూకుడుగా పనిచేయడంలో విఫలమవుతున్నారు. అదే సమయంలో కొన్ని స్థానాల్లో నేతల […]