కైకలూరుపై నో క్లారిటీ..ఇటు పిన్నమనేని..అటు కామినేని!
ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సరైన నాయకత్వం లేని స్థానాల్లో కైకలూరు కూడా ఒకటి అని చెప్పవచ్చు. గత ఎన్నికల దగ్గర నుంచి ఈ సీటులో కన్ఫ్యూజన్ ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ టిడిపి తరుపున జయమంగళ వెంకటరమణ పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక ఆయన యాక్టివ్ గా పనిచేయలేదు. దీంతో అక్కడ పార్టీ పట్టు తప్పింది. అదే సమయంలో జనసేన తో పొత్తు ఉంటే ఆ సీటు..జనసేనకే అనే ప్రచారం ఎక్కువ గా వచ్చింది. […]