ఎన్టీఆర్ సొంత గడ్డలో టీడీపీకి ఆధిక్యం దక్కట్లేదా?
దివంగత ఎన్టీఆర్ పుట్టిన గడ్డ పామర్రు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్తితి పెద్దగా ఆశాజనకంగా లేని విషయం తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు..ఇదే నియోజకవర్గంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ సొంత గడ్డ అయినా సరే ఇక్కడ ఇంతవరకు టీడీపీ గెలవలేదు. 2009లో కాంగ్రెస్, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన విషయం తెలిసిందే. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీకి గెలిచే పరిస్తితి ఉందా? అంటే అది చెప్పలేని పరిస్తితి. ప్రస్తుతం అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ […]