కందుకూరు టీడీపీలో విషాదంపై వైసీపీ రాజకీయం.!
నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఊహించని విషాద ఘటన జరిగింది..ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా కందుకూరులో చంద్రబాబు రోడ్ షోలో తొక్కిసలాట జరిగి 8 మంది కార్యకర్తలు ప్రాణాలు విడిచారు. భారీగా పార్టీ శ్రేణులు, ప్రజలు తరలిరావడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇప్పటికే ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ఏలూరు, బాపట్ల, విజయనగరం జిల్లాల్లో పర్యటించారు. బాబు పర్యటనలకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది..ఇదే క్రమంలో నెల్లూరు జిల్లా పర్యటనకు బాబు వచ్చారు. మొదటిరోజు […]