దమ్ము ఉంటే ఎన్నికలలో డబ్బు, మద్యం పంచకుండా రావాలి !!
175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడికి ఉందా అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన సవాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు… 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం చంద్రబాబు , ఆయన దత్తపుత్రుడికి ఉందా అంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సవాల్‌పై టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. పోలీసులతో పాలన చేయడమా జగన్ రెడ్డి దమ్ము.. ప్రతిపక్షాల నోరు నొక్కడమేనా జగన్ దమ్ము అంటూ ప్రశ్నించారు. ప్రజా […]