కాపు నేతల ఎత్తులు..పొత్తు కోసమేనా?
ఏపీలో కాపు నేతలు రాజకీయం ఆసక్తికరంగా మారింది..ఈ మధ్య కాపు నేతల భేటీలు సంచలనంగా మారుతున్నాయి. అది కూడా ఒక పార్టీలో నేతలు కాదు…టీడీపీ-జనసేన-బీజేపీలోని కాపు నేతలు కలుస్తున్నారు. అయితే డిసెంబర్ 26న వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా కాపు నాడు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఏపీలోని కాపు నేతలంతా హాజరు కావాలని ఆహ్వానాలు అందిస్తున్నారు. గంటా శ్రీనివాసరావు దీనిని లీడ్ చేస్తున్నారు. అదే సమయంలో కాపు నేతలు ఆ మధ్య విశాఖలో […]