May 28, 2023
kcr
telangana politics

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం.. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు..

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాసేపట్లో ప్రగతి భవన్‌కు వెళ్లనున్నారు. ఈడీ నోటీసులు, విచారణపై సీఎం కేసీఆర్‌తో చర్చించనున్నారు. జంతర్ మంతర్ వద్ద ధర్నా నేపథ్యంలో ఈ సాయంత్రమే ఢిల్లీకి కవిత వెళ్లాల్సి ఉంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాసేపట్లో ప్రగతి భవన్‌కు వెళ్లనున్నారు. ఈడీ నోటీసులు, విచారణపై సీఎం కేసీఆర్‌తో చర్చించనున్నారు. జంతర్ మంతర్ వద్ద ధర్నా నేపథ్యంలో ఈ సాయంత్రమే ఢిల్లీకి కవిత వెళ్లాల్సి ఉంది. కవిత అరెస్టుపై బీఆర్ఎస్‌లో ఊహాగానాలు వస్తున్నాయి. అరెస్టు అయితే […]

Read More
telangana politics

ఒక్కరోజు దీక్ష.. ఎందుకంటే.

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దేశరాజధానిలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేయనున్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దేశరాజధాని ఢిల్లీలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేయనున్నారు. గురువారం కవిత మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా మహిళా రిజర్వేషన్ బిల్లు )ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా పని చేయాలని తెలంగాణ జాగృతి భారత జగృతిగా మార్చినట్లు తెలిపారు. భారత జాగృతి మొదటి కార్యక్రమం ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష అని […]

Read More
telangana politics

లోక్‌సభ సచివాలయం నేటికీ ఆ పార్టీకి గుర్తింపునివ్వలేదు !!

టీఆర్ఎస్ పార్టీకి లోక్‌సభ సచివాలయం షాక్ ఇచ్చింది. లోకసభ బీఏసీ నుంచే టీఆర్ఎస్‌ను తొలగించింది. పోనీ బీఆర్ఎస్‌కు ఏమైనా గుర్తింపు ఇచ్చిందా? అంటే అదీ లేదు. టీఆర్ఎస్ పార్టీకి లోక్‌సభ సచివాలయం షాక్ ఇచ్చింది. లోకసభ బీఏసీ నుంచే టీఆర్ఎస్‌ను తొలగించింది. పోనీ బీఆర్ఎస్‌కు ఏమైనా గుర్తింపు ఇచ్చిందా? అంటే అదీ లేదు. లోక్‌సభ, రాజ్యసభలు టీఆర్ఎస్‌కు ఇంకా గుర్తింపును ఇవ్వలేదు. ఆరుగురు కంటే ఎక్కువ సభ్యులు ఉన్న పార్టీకి బీఎసీలో సభ్యత్వం లభించనుంది. టీఆర్ఎస్ తరపున […]

Read More
Nationl Politics Politics telangana politics

షా ఫోన్ కాల్ తో !! హస్తినలో బీజేపీ నేతలు….

లిక్కర్ స్కాంలో కవితపై ఆరోపణల నేపథ్యంలో అమిత్ షాతో భేటీపై ఆసక్తి తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలంతా హస్తినకు తరలి వెళ్లారు. అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆఫీస్ నుంచి ముఖ్యనేతలకు ఫోన్ కాల్స్ వెళ్లడంతో వారంతా హుటాహుటిన బయలుదేరి ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలంతా హస్తినకు తరలి వెళ్లారు. అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆఫీస్ నుంచి ముఖ్యనేతలకు ఫోన్ కాల్స్ వెళ్లడంతో వారంతా హుటాహుటిన బయలుదేరి […]

Read More
Nationl Politics Politics telangana politics

సీఎం కేసీఆర్పై సుప్రీంకోర్టు అసంతృప్తి

తెలంగాణ సీఎం కేసీఆర్ పై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ సీఎం అనుసరించిన పద్ధతి సరికాదని సుప్రీంకోర్టు సూచించింది. కేసు ఆడియో, వీడియోలను సీఎం ఎలా జడ్జిలకు పంపుతారని ప్రశ్నించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గబాయి ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలంగాణ సర్కార్ తరపున న్యాయవాది దుష్యంత్ దవే పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఆడియో, వీడియో క్లిప్పులను సుప్రీం కోర్టు జడ్జిలు సహా దేశంలోని […]

Read More
AP Politics Nationl Politics Politics telangana politics

మొన్న రాఘవరెడ్డి నిన్న సిసోడియా అరెస్ట్ రేపు ఎవరు ?

దేశవ్యాప్తంగా సంచనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తీగ లాగితే డొంక కదిలినట్టు అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. మొన్నటికి మొన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కొడుకు రాఘవరెడ్డిని అరెస్టు చేసినట్లు తెలిసినదే . ఈ కేసులో తాజాగా ఊహించినట్లుగానే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆదివారం విచారణ పేరిట హెడ్క్వార్టర్స్కు పిలిపించుకున్న సీబీఐ.. సుమారు ఎనిమిది గంటలపాటు ఆయన్ని ప్రశ్నించింది. ఆపై ఆయన […]

Read More
Trending

విశాఖలో బీఆర్ఎస్ సభ..కేసీఆర్ టార్గెట్ అదే!

భారత రాష్ట్ర సమితితో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పాలని చూస్తున్న విషయం తెల్సిందే. ఈ సారి కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే కేసీఆర్ టార్గెట్ గా పెట్టుకున్నారు. అలాగే జాతీయ స్థాయిలో బి‌ఆర్‌ఎస్ బలం పెంచాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో ముందుగా తెలుగు ప్రజలు ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో పార్టీని బలపర్చాలని చూస్తున్నారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఇందులో ఎక్కువగా ఏపీపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే కొందరు నేతలని పార్టీలో చేర్చుకున్నారు. […]

Read More
ap news latest AP Politics

బీఆర్ఎస్‌తో ఏపీలో కేసీఆర్ స్కెచ్..వర్కౌట్ డౌటే

ఏపీ రాజకీయాల్లోకి కేసీఆర్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న కేసీఆర్…మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చూస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఏపీలో బీఆర్ఎస్ శాఖ మొదలుపెట్టారు. తాజాగా ఏపీకి చెందిన పలువురు కీలక నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబులతో పాటు పలువురు నేతలు బీఆర్ఎస్ లో […]

Read More
ap news latest AP Politics

ఏపీలో కేసీఆర్ స్కెచ్.. ఆ నేతలతో బీఆర్ఎస్‌కు కలిసోచ్చేనా?

ఏపీ రాజకీయాల్లోకి కేసీఆర్ ఎంట్రీ ఇచ్చారు..ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నాలు మొదలుపెట్టిన కేసీఆర్ ముందుగా ఏపీపై ఫోకస్ చేశారు. అక్కడ పార్టీని విస్తరించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే పార్టీ ఆఫీసుని మొదలుపెట్టారు. ఇక ఇక్కడ వలసలు కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇదే క్రమంలో తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరనున్నారు. పవన్‌కు సన్నిహితుడుగా ఉన్న ఈయన గత ఎన్నికల్లో జనసేన తరుపున గుంటూరు వెస్ట్ లో పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. […]

Read More