ఆ టీడీపీ ఎమ్మెల్యే రాముడు మంచి బాలుడు.. చంద్రబాబుకు చిర్రెత్తుకొస్తోందా ?
నింగి విరిగి నేలపై పడుతున్నా.. ఆయన చాలా సున్నితంగా స్పందిస్తారు. ఎవరినీ ఏమీ అనరు. ప్రజల్లోకి వెళ్లినా.. మీడియా ముందు మాట్లాడినా.. చాలా పద్ధతిగా మాట్లాడారు. ఇది ...
Read more