విజయవాడ ఎంపీ సీటు ఎవరికి?
గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో కూడా టీడీపీ గెలిచిన సీట్లలో విజయవాడ ఎంపీ సీటు కూడా ఒకటి. పార్టీ బలంతో పాటు సొంత ఇమేజ్ తో కేశినేని నాని ఎంపీగా గెలిచారు. అయితే టీడీపీలో ఉండే కొన్ని అంతర్గత విభేదాలతో నెక్స్ట్ కేశినేని విజయవాడ ఎంపీగా బరిలో దిగరనే ప్రచారం వస్తుంది. ఇప్పటికే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారని, కాబట్టి ఈ సీటుపై కేశినేని సోదరుడు కేశినేని చిన్ని ఫోకస్ పెట్టారు. అందుకే విజయవాడలో యాక్టివ్ […]