February 8, 2023
Kesineni Srinivas
Uncategorized

విజయవాడ ఎంపీ సీటు ఎవరికి?

గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో కూడా టీడీపీ గెలిచిన సీట్లలో విజయవాడ ఎంపీ సీటు కూడా ఒకటి. పార్టీ బలంతో పాటు సొంత ఇమేజ్ తో కేశినేని నాని ఎంపీగా గెలిచారు. అయితే టీడీపీలో ఉండే కొన్ని అంతర్గత విభేదాలతో నెక్స్ట్ కేశినేని విజయవాడ ఎంపీగా బరిలో దిగరనే ప్రచారం వస్తుంది. ఇప్పటికే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారని, కాబట్టి ఈ సీటుపై కేశినేని సోదరుడు కేశినేని చిన్ని ఫోకస్ పెట్టారు. అందుకే విజయవాడలో యాక్టివ్ […]

Read More
ap news latest AP Politics

కేశినేని దూకుడు..టీడీపీకి మైనస్సా?ప్లస్సా?

గత కొన్ని రోజులుగా విజయవాడ(బెజవాడ) రాజకీయాల్లో టీడీపీ ఎంపీ కేశినేని నాని హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ప్రత్యర్ధి పార్టీలపై విమర్శలు చేయాల్సిన కేశినేని..సొంత పార్టీ నేతలపైనే విరుచుకుపడుతున్నారు. అయితే కొందరు నేతల వల్లే టీడీపీకి నష్టం జరుగుతుందని, అందుకే పార్టీని ప్రక్షాళన చేయాలని కేశినేని డిమాండ్ చేస్తున్నారు. కేశినేని ప్రధానంగా టార్గెట్ చేసేది నలుగురిని దేవినేని ఉమా, బోండా ఉమా, బుద్దా వెంకన్న, కేశినేని శివనాథ్. వీరి టార్గెట్ గానే కేశినేని ఫైర్ అవుతున్నారు. వారు కూడా గ్రూపుగా […]

Read More
ap news latest AP Politics

బెజవాడ పాలిటిక్స్: కేశినేని కౌంటర్లు..సీట్లు త్యాగం!

రాజకీయాలకు కేంద్రంగా ఉండే బెజవాడ అదే విజయవాడలో  టీడీపీలో ఎప్పుడు ఏదొక రచ్చ జరుగుతూనే ఉంటుంది. అక్కడ నాయకుల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయిలో నడుస్తూనే ఉంది. మొదట నుంచి సీనియర్ నేతలకు కొందరికి పడని పరిస్తితి ఉంది. ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలకు పడదు. వీరి మధ్య పలుమార్లు మాటల యుద్ధం కూడా జరిగింది. అటు కేశినేని-దేవినేని ఉమాలకు అంతర్గత విభేదాలు ఉన్నాయి. అయితే దేవినేని అంతర్గతంగా రాజకీయం చేస్తారేమో గాని..కేశినేని మాత్రం […]

Read More
ap news latest AP Politics

బుద్దా-నాగుల్ మీరాకు సీట్లు ఎక్కడ?

విజయవాడ తెలుగుదేశం పార్టీలో బుద్దా వెంకన్న, నాగుల్ మీరా లాంటి కీలక నేతలు..ఎప్పటినుంచో సీటు ఆశిస్తున్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు భక్తుడుగా చెప్పుకునే బుద్దాకు ఎమ్మెల్సీ పదవి దక్కింది..అలాగే ఆ పదవీకాలం ముగిసింది. దీంతో బుద్దాని..ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జ్ గా పెట్టారు. ఇటు నాగుల్ మీరా ఎప్పటినుంచో పార్టీలో పనిచేస్తున్నారు. ఈయన విజయవాడ వెస్ట్ సీటు ఆశిస్తున్నారు. కానీ ఇంతవరకు సీటు దక్కలేదు. ఈ సీటు విషయంలో ఎంపీ కేశినేని నానితో బుద్దాకు విభేదాలు నడుస్తున్న విషయం […]

Read More