కేతిరెడ్డి సొంత తప్పిదాలు..ధర్మవరంలో ఈజీ కాదా?
ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల్లో కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి కాస్త బెటర్ అని, ఆయన ఎలాంటి రాజకీయ విమర్శల జోలికి వెళ్లకుండా, ఆయన పని ఆయన చేసుకుంటారని, ప్రజల్లోనే ఉంటారని, ఇలాంటి ఎమ్మెల్యేని కావాలని కేవలం ఏపీ ప్రజలే కాదు..తెలంగాణ ప్రజలు అనుకున్నారు. కేవలం ప్రతిరోజూ ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ప్రతి ఊరిలో తిరగడం ప్రజల సమస్యలు తెలుసుకోవడం…పరిష్కరించడం చేస్తున్నారు. అయితే ఆయన ప్రజల్లో తిరుగుతున్నారని రాష్ట్రమంతా ఎలా తెలిసిందంటే..ఆయన తిరిగేది సోషల్ మీడియాలో లైవ్ ఇచ్చుకుంటారు. సరే లైవ్ ఇచ్చుకున్న […]