బాబు పిలుపుకు తుమ్మల స్పందిస్తారా..టీడీపీ ఫుల్ సపోర్ట్
తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని మళ్ళీ గాడిలో పెట్టడమే లక్ష్యంగా తాజాగా చంద్రబాబు ఖమ్మం సభ జరిగిందని చెప్పవచ్చు. కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్షుడు అయ్యాక..తెలంగాణ టీడీపీలో కాస్త జోష్ పెరిగింది. ఇదే క్రమంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో భారీ సభ ఏర్పాటు చేయగా, ఆ సభకు అధినేత చంద్రబాబు వచ్చారు. భారీ స్థాయిలో టీడీపీ శ్రేణులు తరలివచ్చాయి. ఈ సందర్భంగా బాబు…గతంలో తెలంగాణకు టీడీపీ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలని వివరించి..మళ్ళీ పార్టీ కోసం మాజీ తమ్ముళ్ళు […]