నెల్లూరు రూరల్ సీటుపై క్లారిటీ..ఆ నేతకు ఎంపీ సీటు?
నెల్లూరు రూరల్ సీటు టీడీపీకి ఏ మాత్రం కలిసిరాని సీటు…గత మూడు ఎన్నికల్లో ఇక్కడ వరుసగా ఓడిపోతూ వస్తుంది. అసలు ఇక్కడ టిడిపికి పెద్ద పట్టున్నట్లు కనిపించదు. పైగా రెడ్డి వర్గం హవా ఎక్కువ ఉండటం వల్ల..వైసీపీ డామినేషన్ ఉంటుంది. అయితే ఇప్పుడుప్పుడే అక్కడ మార్పు కనిపిస్తుంది. రెడ్డి వర్గం కూడా మారుతుంది. ఇప్పటికే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి బయటకొచ్చిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఆయన టిడిపిలో చేరడం ఖాయమని […]