రిస్క్‌లో అబ్బయ్య..టార్గెట్ చేంజ్!
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం…టిడిపి కంచుకోట. చింతమనేని ప్రభాకర్ అడ్డా అని చెప్పవచ్చు. అలా టిడిపి కంచుకోటగా ఉన్న దెందులూరుని గత ఎన్నికల్లో వైసీపీ సొంతం చేసుకుంది. ఎన్‌ఆర్‌ఐ గా వచ్చిన అబ్బయ్య చౌదరీ వైసీపీ నుంచి నిలబడి చింతమనేనిపై గెలిచారు. అయితే చింతమనేనికి ఉన్న గొడవలని వైసీపీ పెద్దగా చేసి చూపించి..చింతమనేనికి నెగిటివ్ చేశారు. దీని వల్ల అబ్బయ్య గెలిచారు. అయితే గెలిచిన కొన్ని రోజుల్లోనే అబ్బయ్యకు యాంటీ మొదలైంది. ఇటు చింతమనేని […]