వైసీపీలో లేడీ ఎమ్మెల్యేలకు చిక్కులు?
గత ఎన్నికల్లో జగన్ వేవ్ లో సరిగ్గా ప్రజలకు అవగాహన కూడా లేని నేతలు కొందరు విజయం సాధించారనే వాదన ఉంది. అంటే జగన్ వేవ్‌లో జనం..వైసీపీ నుంచి కాస్త ఫేమ్ లేని వారిని నిలబెట్టిన సరే గెలిపించేశారని విశ్లేషకులు అంటున్నారు. అయితే అలా జగన్ ఇమేజ్ తో గెలిచిన వారు..ఎమ్మెల్యేలు అయ్యాక సొంతంగా ఇమేజ్ పెంచుకుని సత్తా చాటుతున్నారా? అంటే చెప్పలేని పరిస్తితి. ఎక్కువమంది అయితే సొంత ఇమేజ్ పెంచుకోలేదు. ఇప్పటికే జగన్ ఇమేజ్ పైనే ఆధారపడి […]