పామర్రు కలిసిరావట్లేదా..వెనుకే ఉన్న టీడీపీ!
పామర్రు..పేరుకు ఎన్టీఆర్ పుట్టిన గడ్డ..కానీ అక్కడ టీడీపీ ఎప్పుడు వెనుకబడే ఉంటుంది. ఇంతవరకు అక్కడ టిడిపి గెలిచిన దాఖలాలు లేవు. ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు గ్రామం పామర్రు నియోజకవర్గంలో ఉంటుంది. అయితే 2008లో కొత్తగా ఏర్పడిన ఈ స్థానంలో ఇంతవరకు టిడిపి గెలవలేదు. 2009లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. అయితే 2014లో టిడిపి గెలుపు దగ్గర వరకు వచ్చి ఓడింది. కేవలం 1000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఇక 2014లో వైసీపీ […]