ఎమ్మిగనూరులో చెన్నకేశవరెడ్డికి లోకేష్ చెక్..టీడీపీకి ఛాన్స్.!
ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీకి పట్టు ఎక్కువున్న విషయం తెలిసిందే. జిల్లాలో వైసీపీ ఆధిక్యం ఉంది. అయితే జిల్లాలో కొన్ని స్థానాల్లో టిడిపికి కాస్త బలం ఉంది. అలా బలం ఉన్న స్థానాల్లో ఎమ్మిగనూరు కూడా ఒకటి. ఇక్కడ మొదట్లో టిడిపి హవానే నడిచింది. కానీ తర్వాత టిడిపికి భారీ దెబ్బ తగిలింది. 1985 నుంచి 1999 వరకు ఇక్కడ టిడిపి వరుసగా గెలిచింది. కానీ 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఇక 2012 ఉపఎన్నికలో వైసీపీ […]