పశ్చిమలో వైసీపీ లీడ్ డౌన్..ఆ స్థానాల్లో దెబ్బ!
గత ఎన్నికల్లో అన్నీ జిల్లాల్లో వైసీపీ హవా నడిచిన విషయం తెలిసిందే. ప్రతి జిల్లాలోనూ వైసీపీ ఆధిక్యం తెచ్చుకుంది. అయితే ఇప్పుడు కొన్ని జిల్లాల్లో వైసీపీ లీడ్ పడిపోతుంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వైసీపీ హవా తగ్గిపోయిందని తెలుస్తోంది. ఇదే క్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ ఆధిక్యం చాలా వరకు తగ్గిందని తెలుస్తోంది. అత్యధికంగా వైసీపీ లీడ్ తగ్గిన జిల్లా ఇదే అని తెలుస్తోంది. గత ఎన్నికల్లో జిల్లాలో 15 సీట్లు ఉంటే వైసీపీ […]