బందరు ఎంపీగా వంగవీటి?
రాజకీయంగా కాస్త వైవిధ్యమైన ఎంపీ సీటు ఏదైనా ఉందంటే అది మచిలీపట్నం(బందరు) ఎంపీ సీటు..ఇక్కడ ఫలితం ఎప్పుడు వెరైటీగానే వస్తుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఈ స్థానంలో గెలవడం చాలా తక్కువ. ఏదో రెండు మూడు సందర్భాల్లోనే అది జరిగింది. 1983, 1985ల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయాల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బందరులో కాంగ్రెస్ గెలిచింది. 1984, 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగా, 1991, 1996 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. 1998లో కాంగ్రెస్ గెలవగా, 1999 ఎన్నికల్లో […]